Monday, January 6, 2014

Telugu Poem 16: Karigeti Kaalam

కరిగేటి కాలం వెనుక ,
కడ వరకు చేరే దాక ,
ఎన్నాళ్ళు ఈ సంయమనం ,
ముగించు ఈ సంకెళ్ళ పయనం .

ఆత్మసంకల్పానికి ఆయువువై ,
మార్పుకు కారణభూతుడివై ,
సాగించు నీ పయనం ,
మిక్కిలి ప్రేమతో .............................................. సతీష్