Tuesday, February 3, 2015

Telugu Poem 20: కష్టమే మార్గం

ఇష్టం లేని ఈ పని ఇంకెన్నాళ్ళు ,
క్లిష్టమైన ఈ దారి మరి కొన్నాళ్ళు ,
కష్టపడి నేర్చుకో ,
జీవితాన్ని మార్చుకో ,
ఆత్మ విశ్వాసంతో  ,
ఉప్పొంగే  కసితో ,
సాగించు ఈ పోరాటం,
మునుముందుకు

Telugu Poem 19: ఎందుకురా ఈ పరుగు

అంతులేని ఈ దారి ,
ఎక్కడ అంత మావునో ,
పరుగే జవాబులా ,
నడకను నాట్యంలా ,
గజ్జలు ధ్వంసమయ్యేలా ,
ఓ యంత్రంలా ,
మనసు మర్చిపోయిన జీవంలా ,
ఎందుకురా ఈ పరుగు ,
పరుగుకి సంకెళ్ళు వేసి ,
ఆస్వాదానికి జీవం పోసి,
సాగించు ఈ మహా యాత్ర.