అడవిలో అన్న లాంటి ఓ ఆకారం ,
వీర భయంకరమైన ఆ ఆవేశం ,
శత్రువు చూపులో కలత రేపే ఆ గాభీర్యం ,
గుడిలో గంటలా ప్రతిధ్వనించే ఆ స్వరం ,
అలుపెరుగని , సాలి తెలియని ఈ కాయం ,
నీరులేని , నిప్పుకి భయపడని ఈ మహావృక్షం ,
అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగే ఈ ఘటికుడు ,
కలిసెను ఓ భామను తన అడవి ముంగిట్లో ,
తన రాతి మనసు చలించెను,
ఇట్టే మాట మూగబోయెను.
అనసూయ అనబడే ఈ భామ ,
అడవికి దూరంగా ఓ వల్లేరులో ,
కష్టానికి కావిడి దూరంలో ,
చదువు ముంగిట్లో ,
అర్ధం తెలియని వయసులో,
ఆగని రైలు కూత స్నేహంతో ,
ధృఢసంకల్పంతో ,
తోడబుట్టుల్ల సాయంతో ,
హద్దులు లేని ఇబ్బందులతో ,
సాగించే తన పయనం మిక్కిలి ఇష్టంతో.
కాలజ్ఞానంతో ,
వల్లేరు వదిలి ,
చీలిన ఓ సెలయేరు పాయలా ,
గురువయ్యెను ఓ చిన్న పాఠశాలలో ,
భవిష్యత్తు బాలలకు సమర్పించి ,
భారం భగవంతుని మీద మోపి ,
ఓ కొత్త మార్గం లో తన బాట సాగించే ,
వేసవిలో నీడలా, చీకట్లో వెలిగే కోవ్వొతి లా ,
మళ్ళి మళ్ళి వినాలనిపించే చక్కని కథలా ,
అసంకల్పిత ప్రతీకార చర్యలా ,
ఆ మూగబోయిన అడవి అన్నే ,
ఈ భామకు త్వరలో వరుడయ్యను ,
విభిన్నమైన ఈ రెండు జీవితాలు ఒకటాయను.................. సతీష్
వీర భయంకరమైన ఆ ఆవేశం ,
శత్రువు చూపులో కలత రేపే ఆ గాభీర్యం ,
గుడిలో గంటలా ప్రతిధ్వనించే ఆ స్వరం ,
అలుపెరుగని , సాలి తెలియని ఈ కాయం ,
నీరులేని , నిప్పుకి భయపడని ఈ మహావృక్షం ,
అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉప్పొంగే ఈ ఘటికుడు ,
కలిసెను ఓ భామను తన అడవి ముంగిట్లో ,
తన రాతి మనసు చలించెను,
ఇట్టే మాట మూగబోయెను.
అనసూయ అనబడే ఈ భామ ,
అడవికి దూరంగా ఓ వల్లేరులో ,
కష్టానికి కావిడి దూరంలో ,
చదువు ముంగిట్లో ,
అర్ధం తెలియని వయసులో,
ఆగని రైలు కూత స్నేహంతో ,
ధృఢసంకల్పంతో ,
తోడబుట్టుల్ల సాయంతో ,
హద్దులు లేని ఇబ్బందులతో ,
సాగించే తన పయనం మిక్కిలి ఇష్టంతో.
కాలజ్ఞానంతో ,
వల్లేరు వదిలి ,
చీలిన ఓ సెలయేరు పాయలా ,
గురువయ్యెను ఓ చిన్న పాఠశాలలో ,
భవిష్యత్తు బాలలకు సమర్పించి ,
భారం భగవంతుని మీద మోపి ,
ఓ కొత్త మార్గం లో తన బాట సాగించే ,
వేసవిలో నీడలా, చీకట్లో వెలిగే కోవ్వొతి లా ,
మళ్ళి మళ్ళి వినాలనిపించే చక్కని కథలా ,
అసంకల్పిత ప్రతీకార చర్యలా ,
ఆ మూగబోయిన అడవి అన్నే ,
ఈ భామకు త్వరలో వరుడయ్యను ,
విభిన్నమైన ఈ రెండు జీవితాలు ఒకటాయను.................. సతీష్