Tuesday, June 7, 2016

Telugu Poem 26: దీపం

నిన్న రేపు రాదు ,
నేడు మరువ రాదు,
ఈ క్షణమే ,
నీ స్నేహం ,
ఇక చాలించు ,
నీ ఈ వైర్యం ,
పొంగించు ,
ఆనందం ,
నీ పెదవులపై,
దీపం ,
ఇట్టే వెలిగించు ,
నా ముంగిట్లో . 

Telugu Poem 25: కల కాలం

ఓ ప్రియతమా ,
పలకవా ఓ పలుకు ,
నా గుండె ఝల్లేట్లు ,
పైరు పంట పండేట్లు ,
మండే ఎండలో ,
చిక్కటి మజ్జిగలా ,

కురిచే వానలో ,
నా కన్నీరు బొట్టులా ,
ఒరు నిమిషం ఉంటావ్ ,
మరు నిమిషం జారతావ్ ,
ఆపకే నీ చిలిపి ముచట్లు ,
కల కాలం