కాలాన్ని కను రేప్పట్లో దాచి ,
జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ,
నీ అందాన్ని ఆస్వాదిస్తూ ,
నా చెయ్యి నిన్ను చుట్టేస్తూ ,
నీ శ్వాస నాతో ఎకంయ్యేట్లు ,
మన మధ్య దూరం సూన్యం అయ్యేవరకు ,
నా ఈ రెప్ప తెరవను .
జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ,
నీ అందాన్ని ఆస్వాదిస్తూ ,
నా చెయ్యి నిన్ను చుట్టేస్తూ ,
నీ శ్వాస నాతో ఎకంయ్యేట్లు ,
మన మధ్య దూరం సూన్యం అయ్యేవరకు ,
నా ఈ రెప్ప తెరవను .