Monday, December 1, 2014

Telugu Poem 18: లక్ష్యం

దిక్కు తెలియని ఈ పయనం ,

సాగేనా మునుముందుకు ,

చీకటి ముంగిట్లో ,

నీడలేని ఎండల్లో ,

అలుపులేని ,

ఈ ఋతువుల మార్పుల్లో ,

కాంతిపుంజం లాంటి ,

నా ఈ లక్ష్యం ,

చేరతా ,

ఈ శ్వాస ముగిసేలోపే ,

చేరతా .

No comments:

Post a Comment