నీ అందం ఓ పూల మందిరం ,
వికసిస్తూ , పరిమళం తో ఉప్పొంగుతూ ,
నీ దారిలో కాంతిని పొంగిస్తూ ,
సంతోషానికి మారు పేరువై ,
నన్ను కవ్విస్తూ,
కలలకు రూపం పోస్తూ ,
నా ప్రాణానికి ఆయువువై ,
నా హృదయానికి చేరువై ,
కాలం స్తంభిమ్చేలా ,
నవ్వుతూ,నవ్విస్తూ ,
నన్ను నీతో కలవనీ,
కలసి ఈ జీవితాన్ని ,
ఆస్వాదించని ఓ ప్రియమణి .
వికసిస్తూ , పరిమళం తో ఉప్పొంగుతూ ,
నీ దారిలో కాంతిని పొంగిస్తూ ,
సంతోషానికి మారు పేరువై ,
నన్ను కవ్విస్తూ,
కలలకు రూపం పోస్తూ ,
నా ప్రాణానికి ఆయువువై ,
నా హృదయానికి చేరువై ,
కాలం స్తంభిమ్చేలా ,
నవ్వుతూ,నవ్విస్తూ ,
నన్ను నీతో కలవనీ,
కలసి ఈ జీవితాన్ని ,
ఆస్వాదించని ఓ ప్రియమణి .
No comments:
Post a Comment