Saturday, October 31, 2015

Telugu Poem 24: నీ అందం

ఎండమావులో నీటి బొట్టులా ,
అమావాస్యలో దీపం లా ,
వర్షంలో మయూఖ నాట్యంలా ,
ఉదయాన్నే కూచే కోయల రాగంలా ,
కోతకు వచ్చిన వరినాడులా ,
వికలించే మల్లెలా ,
నీ అందం,
ఇస్తావా ఈ రాజుకి కానుకగా .

No comments:

Post a Comment