Saturday, October 31, 2015

Telugu Poem 23: నీ కళ ఓ కావ్యం

నీ కళలో కావ్యం ,
కవ్విస్తూ,
ఇట్టే కలవరపెడుతూ ,
ఓటమికి దూరంగా ,
ఆటకి అందమొచ్చేలా ,
కుందన బొమ్మ లాంటి ,
నీ రూపంతో,
రాయి లాంటి ఈ మనసుని ,
వెన్న ముద్ద చేసావే,
ఓ ప్రియసఖి .  

No comments:

Post a Comment