మౌనంతో నిండిన ఈ మనసు తపిస్తుంది నీ మాట కోసం ,
వేటకు బయలుదేరే రాజులా మొత్తం సిద్ధం చేశా నీ రాక కోసం,
వేచేసాను గడియలు , గడిపాను వాటిని నిమిషాలుగా ,
కబురు అందే ,మాట కలిసే ,
నా ఆచూకీ తెలిపె, ఇట్టే ఆమె పయనం మొదలాయే ,
గుండె చప్పుడు గుడిలో గంటలా ప్రతిధ్వనించటం ప్రారంభామాయే ,
చేతి నందు కలం ఇట్టే కలవరమాయే ,
నా మనసులో భావం ,
నిండు కుండలాంటి నా ప్రేమ ,
తెల్లని కాగితం పై పెట్టె ,
గుండె పిండి సిరాగా వాడే ,
ఆమె రాక ఆసన్నమాయె ,
గుండె చప్పుడు మరింత పెరిగే ,
శిల్పం లాంటి తన ఆకారం ,
నిండు వెన్నెల లాంటి తన నవ్వు ,
వీణ స్వరం లాంటి తన నోటి మాటతో ,
నా మనసు ఇట్టే కుడుటపడే ,
మౌనం ఇట్టే కమ్మే ,
నోటి మాట పడపోయే ,
కంట తడి ఆగదాయె ,
గుండె నిబ్బరం ఇట్టె అవసరమయ్యే ,
ఇంతలో సంభాషణ మొదలాయే ,
నా లక్ష్యం తన ముందు పరిచే ,
మౌనం ఆమె జవాబు పలుమార్లు ,
అయినా ఆపలేదు నా గుండెలో బాధను ,
పరిచాను నా మనస్సు ఆమె వొంగిట్లో ,
వేచేసాను తన మనసులోని మాటకోసం ,
సమయం కావాలని అడిగెను ఈ చిట్టి గుంట ,
కాదనలేక పోయాను రగిలే ఈ గాధతో ,
చివరికి చెప్పెను తన మనసులో మాట ,
ఆ మాట తన నోట ప్రళయంలా వొచ్చే ,
గుండె భారంతో నిండిన నా ఈ పడవ క్షణంలో కనుమరుగైపోయే --------------------సతీష్
వేటకు బయలుదేరే రాజులా మొత్తం సిద్ధం చేశా నీ రాక కోసం,
వేచేసాను గడియలు , గడిపాను వాటిని నిమిషాలుగా ,
కబురు అందే ,మాట కలిసే ,
నా ఆచూకీ తెలిపె, ఇట్టే ఆమె పయనం మొదలాయే ,
గుండె చప్పుడు గుడిలో గంటలా ప్రతిధ్వనించటం ప్రారంభామాయే ,
చేతి నందు కలం ఇట్టే కలవరమాయే ,
నా మనసులో భావం ,
నిండు కుండలాంటి నా ప్రేమ ,
తెల్లని కాగితం పై పెట్టె ,
గుండె పిండి సిరాగా వాడే ,
ఆమె రాక ఆసన్నమాయె ,
గుండె చప్పుడు మరింత పెరిగే ,
శిల్పం లాంటి తన ఆకారం ,
నిండు వెన్నెల లాంటి తన నవ్వు ,
వీణ స్వరం లాంటి తన నోటి మాటతో ,
నా మనసు ఇట్టే కుడుటపడే ,
మౌనం ఇట్టే కమ్మే ,
నోటి మాట పడపోయే ,
కంట తడి ఆగదాయె ,
గుండె నిబ్బరం ఇట్టె అవసరమయ్యే ,
ఇంతలో సంభాషణ మొదలాయే ,
నా లక్ష్యం తన ముందు పరిచే ,
మౌనం ఆమె జవాబు పలుమార్లు ,
అయినా ఆపలేదు నా గుండెలో బాధను ,
పరిచాను నా మనస్సు ఆమె వొంగిట్లో ,
వేచేసాను తన మనసులోని మాటకోసం ,
సమయం కావాలని అడిగెను ఈ చిట్టి గుంట ,
కాదనలేక పోయాను రగిలే ఈ గాధతో ,
చివరికి చెప్పెను తన మనసులో మాట ,
ఆ మాట తన నోట ప్రళయంలా వొచ్చే ,
గుండె భారంతో నిండిన నా ఈ పడవ క్షణంలో కనుమరుగైపోయే --------------------సతీష్
No comments:
Post a Comment