నీ రూపం మరువనిది ,
నీ కలయిక చాలు ,
నా ఈ జన్మ గడపటానికి ,
వేచేస్తాను నీ మనసు మారే వరకు ,
తప్పదు ఈ బాధ భరించటం ,
ఐనా పర్లేదు ,
ఆనందంగా అనుభవిస్తా ,
నా కోరిక చేరే వరకు ,
గుండె నిబ్బరం చేసుకుని ,
మనసుని పదిలంలా ఉంచి ,
నీ ప్రశ్నలకు జవ్వాబునై ,
నీ ఆకాంక్షకు నేస్తమై ,
నీకు నీడనై ,
నీ కష్టంలో భాగమై ,
నీ కంటిలో నీరునై ,
నీ ముంగిట్లో గొబ్బినై ,
నీ చేలిమినై ,
నీకు మరిగే ఎండలో చల్లని గాలినే ,
నీ బాట లో భాగస్వామినై ,
నీ చిలిపి నవ్వుకు కారణమై ,
నీతో నా ఈ ప్రయాణం సాగిద్దాం ,
అని ఆశిస్తూ ,
నీ కోసం తపించే ,
ఓ బాటసారి -------------------సతీష్
నీ కలయిక చాలు ,
నా ఈ జన్మ గడపటానికి ,
వేచేస్తాను నీ మనసు మారే వరకు ,
తప్పదు ఈ బాధ భరించటం ,
ఐనా పర్లేదు ,
ఆనందంగా అనుభవిస్తా ,
నా కోరిక చేరే వరకు ,
గుండె నిబ్బరం చేసుకుని ,
మనసుని పదిలంలా ఉంచి ,
నీ ప్రశ్నలకు జవ్వాబునై ,
నీ ఆకాంక్షకు నేస్తమై ,
నీకు నీడనై ,
నీ కష్టంలో భాగమై ,
నీ కంటిలో నీరునై ,
నీ ముంగిట్లో గొబ్బినై ,
నీ చేలిమినై ,
నీకు మరిగే ఎండలో చల్లని గాలినే ,
నీ బాట లో భాగస్వామినై ,
నీ చిలిపి నవ్వుకు కారణమై ,
నీతో నా ఈ ప్రయాణం సాగిద్దాం ,
అని ఆశిస్తూ ,
నీ కోసం తపించే ,
ఓ బాటసారి -------------------సతీష్
No comments:
Post a Comment