ఓయ్ స్రవంతి
నువ్వు నా బంతి,
నీతో తెచ్చావ్ నా జీవితంలో కాంతి,
నీతో గడిపిన ప్రతి క్షణం ఒక మధురాని భూతి,
మరువలేను మన పరిచయం ఏనాటికి,
ఆగలేను నీతో జీవితం పంచుకోవటానికి,
పట్టొచు ఒక యుగం నీ మనసు మాట తెలియటానికి,
ఎన్నాళ్ళైనా వేచేస్తాను ఆ తియ్యని పలుకకి,
కాలమే జవాబు మన ఈ ప్రయాణానికి,
అప్పటి వరకు నీ పేరు నా హృదయంలో పదిలం.
No comments:
Post a Comment