మనసు ఒక చోట,
ప్రాణం ఒక చోట,
మరువలేను నీ తియ్యని మాట,
పాడవా నాకోసం ఒక పాట,
నీ పేరు తలుసుకుంటే ఇట్టే పొంగుతుంది నా హృదయం,
మరువలేను నీతో గడిపిన ప్రతి క్షణం,
మన ఈ ప్రయాణానికి కాలమే చెప్పాలి ఒక తియ్యని సమాధానం.
ప్రాణం ఒక చోట,
మరువలేను నీ తియ్యని మాట,
పాడవా నాకోసం ఒక పాట,
నీ పేరు తలుసుకుంటే ఇట్టే పొంగుతుంది నా హృదయం,
మరువలేను నీతో గడిపిన ప్రతి క్షణం,
మన ఈ ప్రయాణానికి కాలమే చెప్పాలి ఒక తియ్యని సమాధానం.
No comments:
Post a Comment