ఏది జరిగినా నీ మంచి కోసమే,
మరి ఎందుకు ఈ మధ్యలో తపన,
అది కాదు , ఇది కాదు, ఏది శాశ్వతం కాదు,
సమయం , ఆలోచన , డబ్బు,
ఏదీ నిలవదు,
జీవితంలో ఏదీ నీది కాదు,
దేనినీ నువ్వు శాశించలేవు, ఒక్కటి తప్పితే,
ఆ ఒక్కటే నీకు అండగా నిలిచేది, జీవితాంతం ఉండేది,
ఆ ఒక్కటే,
పెంచుకుంటే పెరిగేది, వొదిలేస్తే అంతు చూసేది,
అదే నీ వైఖరి...........................................................సతీష్

No comments:
Post a Comment